హనుమకొండ: ఆరోగ్యశ్రీ పథకం బుక్ లెట్ ను ఆవిష్కరించిన కలెక్టర్

74பார்த்தது
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్ లెట్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శస్త్ర చికిత్సలు, థెరపీల వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన బుక్ లేట్ ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி