యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

60பார்த்தது
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకొని బుధవారం వరంగల్ ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కళాశాల నుండి ర్యాలీ నిర్వహించి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వాలంటీర్లు ఫ్లక్ కార్డ్స్ ను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி