ముగియనున్న జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు

76பார்த்தது
ముగియనున్న జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు
వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్తు పాలకమండలి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనున్న సందర్భంలో బుధవారం జడ్పీ సీఈవో విద్యాలత అధ్యక్షతన నిర్వహించిన పాలకమండలి ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారని అన్నారు.

தொடர்புடைய செய்தி