క్రీడాకారులను తప్పని ఇబ్బందులు

60பார்த்தது
వరంగల్ జిల్లాలోని ఓ సిటీ ఇండోర్ స్టేడియంలో డివైఎస్ఓ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ కు అధిక సంఖ్యలో క్రీడాకారులు వస్తున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కూడా ఉదయం, సాయంకాలం వారి యొక్క పిల్లలను సమ్మర్ క్యాంపుకు పంపిస్తున్నారు. బుధవారం ఓసిటీ గ్రౌండ్లో ఇతర వ్యక్తులు గ్రౌండ్ ఆక్రమించుకొని క్రీడాకారులకు ఇబ్బంది కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తూ సమ్మర్ క్యాంపును నడవకుండా చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி