వరంగల్: పన్ను వసూళ్లలో పురోగతి అవసరం: బల్దియా కమిషనర్

53பார்த்தது
వరంగల్: పన్ను వసూళ్లలో పురోగతి అవసరం: బల్దియా కమిషనర్
పన్ను వసూళ్లలో పురోగతి అవసరం అని వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బుధవారం బల్దియాలో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పై సమీక్ష సమావేశంలో పన్ను వసూళ్లు జరపడానికి తగు సూచనలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు గడువు సమీపిస్తున్నందున ఆర్ఐ లతో పాటు బిల్ కలెక్టర్ లకు వసూళ్ల లక్ష్యాలను కేటాయించి వసూళ్లు చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி