రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

80பார்த்தது
రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జూన్ 27 నుండి 30 వరకు జరిగే యోనేక్స్ బాడ్మింటన్ పదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మెన్ అండ్ ఉమెన్స్ విభాగాలలో టోర్నమెంట్కి వరంగల్ జిల్లా జట్టుకి జిడబ్ల్యూఎంసీ బాడ్మింటన్ ప్లేయర్స్ ఎంపికయ్యారు. సాయిఅరవింద్, అబు భాకర్, మోహన్ దాస్, రూపక్ రామన్, పూజ, సుకృతి క్రీడాకారులను గురువారం స్పోర్ట్స్ డైరెక్టర్ శంకర్ లింగం, బాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி