నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే బిల్లుల చెల్లింపులు

58பார்த்தது
నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే బిల్లుల చెల్లింపులు
నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే అభివృద్ది పనుల బిల్లుల చెల్లించడం జరుగుతుందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. బల్దియా పరిధిలోని సురేంద్రపురి కాలనీ ఏకశిలా పార్కు 100 ఫీట్ రోడ్డు వడ్డేపల్లి తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటికి బిల్లుల చెల్లింపుకై కమిషనర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టారో పరిశీలించారు.

தொடர்புடைய செய்தி