జూలై 5వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం

54பார்த்தது
జూలై 5వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి సభ్యత్వ నమోదు, జనరల్ బాడీ నిర్వహణ, నూతన కమిటీల ఎన్నిక జరిపించాలని నిర్ణయించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ బి. ఆర్. లెనిన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనియన్ను మరింత బలోపేతం చేసేందుకు, జర్నలిస్టుల హక్కుల కోసం ముందుకు వెళ్ళాలని దీని కోసం 6 జిల్లాల్లో జనరల్ బాడీ నిర్వహించి, నూతన కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி