జూన్ 9న గ్రూప్ వన్ ప్రిలిమ్ పరీక్ష

63பார்த்தது
జూన్ 9న గ్రూప్ వన్ ప్రిలిమ్ పరీక్ష
జూన్ 9న గ్రూప్ వన్ ప్రిలిమ్ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు టిజిపిఎస్సి సెక్రెటరీ డాక్టర్ నికోలస్ వెబ్ గమనిక ద్వారా పలు సూచనలు జారీ చేసారని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓఎంఆర్ విధానంలో ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) జూన్ 9వ తేదీన ఉ 10. 30 నుండి మ 1. 00 వరకు నిర్వహించబడుతుందని, అభ్యర్థులను ఉదయం 9: 00 గంటల నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారన్నారు.

தொடர்புடைய செய்தி