కంప్యూటర్ ఆపరేటర్లు సిబ్బందితో సమావేశం

70பார்த்தது
కంప్యూటర్ ఆపరేటర్లు సిబ్బందితో సమావేశం
కౌంటింగ్ సరళి పై సిబ్బందికి అవగాహన అవసరం అని ఏఆర్ఓ, బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కౌంటింగ్ విధానం పై కంప్యూటర్ ఆపరేటర్లు సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఏఆర్ఓ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. 106-వరంగల్ (తూర్పు) నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరళి గురించి శిక్షణ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி