యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు పూర్తి చేయండి

57பார்த்தது
యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు పూర్తి చేయండి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలో ప్రధాన పైపులైనుకు ఏర్పడ్డ మరమ్మత్తును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా లీకేజీ ఏర్పడ్డ పోచంమైదానం ప్రాంతాన్ని మేయర్ క్షేత్ర స్థాయి లో బుధవారం పరిశీలించారు. నీటి లీకేజీని అరికట్టి శుక్రవారం ఉదయం వరకు వరంగల్ నగరంలోని అన్ని ప్రాంతాలకు త్రాగు నీరు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி