ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి

70பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిని మండలాల వారీగా సంబంధిత అధికారులు ఇంజనీర్ అధికారులతో కలెక్టర్ సమీక్షించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పెయింటింగ్ తదితర పనులు రెండు రోజుల్లో పూర్తి కావాలన్నారు.

தொடர்புடைய செய்தி