గ్రూప్-1 సర్వీస్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

69பார்த்தது
గ్రూప్-1 సర్వీస్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
గ్రూప్-1 సర్వీస్ ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు 01/06/2024 నుండి కమిషన్ వెబ్సైట్లో పరీక్ష ప్రారంభం అయ్యేవరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులను ఉదయం 9: 00 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారనీ, పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 10 గంటలకు మూసి వేయబడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி