అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

79பார்த்தது
అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వరంగల్ మమునూర్ నుండి ఆర్టీవో కార్యాలయం జ్యోతి భాపూలే నుండి తెలంగాణ బిసి బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారదా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.

தொடர்புடைய செய்தி