అమ్మ ఆదర్శ పాఠశాల పనుల తనిఖీ

55பார்த்தது
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల తనిఖీ
వేగవంతంగా డిసిల్టేషన్ (పూడికతీత) పనులను పూర్తిచేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా సోమవారం కమీషనర్ పోతన రోడ్డు ప్రాంతంతో పాటు బల్దియా ఇండోర్ స్టేడియం వెనుక వైపు ప్రాంతంతో పాటు మ్యూజికల్ గార్డెన్ వైపు గల నాలా ను పరిశీలించిన కమీషనర్ వర్షాకాలం నేపద్యం లో వేగం గా పూడిక తీత పనులను వేగంగా పూర్తి చేయలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி