భారీ పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ కార్పొరేషన్

65பார்த்தது
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం పోలీసులు భారీగా మోహరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో నేడు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక ప్రకటన విడుదల చేయడంతో కొనుశీలి సమావేశం సజావుగా జరిగేందుకు నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశంలో ఉత్కంఠ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி