మావోయిస్టుల వాల్ పోస్టర్లు విడుదల

85பார்த்தது
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ కారే సిబ్బందితో కలిసి పదిమంది మావోయిస్టులతో కూడిన వాల్ పోస్టర్లను శనివారం రిలీజ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లు నేపథ్యంలో మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున మావోయిస్టుతో కూడిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி