ఇష్టారాజ్యంగా వెలుస్తున్నా గెస్ట్ హౌస్ లు

59பார்த்தது
వరంగల్ నగరంలో గెస్ట్ హౌస్ లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. ఎల్బి నగర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా వెలిసిన రెండు గెస్ట్ హౌస్ లు వెలిశాయి. ఇలా నగరం మొత్తం పదుల సంఖ్యలో ఉన్నట్లు నగర వాసులు తెలిపారు. వరంగల్ బల్దియా పర్మిషన్, పోలీసు పర్మిషన్ లేకుండా నగరంలో చాలా ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. ఇవి రాత్రి స్టార్ట్ అయ్యి తెల్లవారి 4గంటల వరకు నడుస్తున్నాయని, ఎవరికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி