ఐఎన్టీయూసీ 3194 చైర్మన్ గా సుదర్శన్ గౌడ్

68பார்த்தது
ఐఎన్టీయూసీ 3194 చైర్మన్ గా సుదర్శన్ గౌడ్
ప్రజారోగ్య వైద్య ఉద్యో గుల సంఘం ఐఎన్టీయూసీ 3194 యూని యన్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ గా బత్తిని సుదర్శన్ గౌడ్, కన్వీనర్ గా చాడ బుచ్చిరెడ్డిని నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శ్యామ్ సుదర్శన్ గౌడ్ సుందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియమాకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సుదర్శన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி