ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

62பார்த்தது
ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
నిబంధనలకు విరుద్ధంగా నాన్ లేఅవుట్ ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఖిల వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ సుభాషిణి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్తీక్ సెలవుల్లో ఉండడంతో, రాజేశ్ ను ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా నియమించారు.

தொடர்புடைய செய்தி