దొరికిన ఫోన్ ను అందజేసిన విద్యార్థులు

64பார்த்தது
దొరికిన ఫోన్ ను అందజేసిన విద్యార్థులు
ఆటోలో మరిచిపోయిన సెల్ఫోన్ ను అదే ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు దొరికిన సెల్ఫోన్ ను గురువారం వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్లో సీఐ శివకుమారు అందజేశారు. నర్సంపేట నుంచి వరంగల్ కు వస్తున్న నేపథ్యంలో కొమ్మాలలో శకుంతల అనే మహిళ ఆటోలో ఎక్కి వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద దిగింది. ఆటో దిగే క్రమంలో ఫోన్ను ఆటోలోనే మరిచిపోయింది.

தொடர்புடைய செய்தி