సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

68பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లాలలోనూ హైడ్రా తరహా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను కలిసేందుకు, అలాగే దెబ్బతిన్న రైల్వే ట్రాక్, రోడ్లను పరిశీలించేందుకు మహబూబాబాద్ కు వచ్చిన సీఎం హైడ్రా వ్యవస్థ పై మాట్లాడారు.

தொடர்புடைய செய்தி