వరంగల్ కమిషనరేట్ లో 144 సెక్షన్

63பார்த்தது
వరంగల్ కమిషనరేట్ లో 144 సెక్షన్
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మే 27న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహిం చేందుకు ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி