సారయ్య అభిమానుల సంబరాలు

58பார்த்தது
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత బీర్ఎస్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, 25 డివిజన్ బీఆర్ ఎస్ కార్పొరేటర్ శ్రీమాన్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సొంత గూటికి చేరారు. ఈ సందర్బంగా శుక్రవారం వరంగల్ నగరంలోని సారయ్య అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி