గోవిందరాజుల గుట్టపైకి రోడ్డు మార్గం

53பார்த்தது
గోవిందరాజుల గుట్టపైకి రోడ్డు మార్గం
వరంగల్ 27వ డివిజన్ పరిధిలోని శ్రీ గోవిందరాజుల గుట్ట పైకి రోడ్డు మార్గం కొరకు బుధవారం స్థలం పరిశీలించారు. వరంగల్ మున్సిపల్ డీ ఈ రవికిరణ్, ఎండోమెంట్ ఏ ఈ దుర్గా ప్రసాద్, వర్క్ ఇన్స్ పెక్టర్లు, స్థానిక పెద్దలతో కలిసి కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி