బతుకమ్మ ఆడిన మంత్రి కొండా సురేఖ

78பார்த்தது
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుకను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బతుకమ్మ ఆడారు. ఇంకా నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కూడా మంత్రితో ఆడిపాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி