సీకేఎం కళాశాలలో ఉద్యోగాలు

57பார்த்தது
సీకేఎం కళాశాలలో ఉద్యోగాలు
వరంగల్ దేశాయిపేట సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి విద్యాశాఖ కమిషన్ అనుమతి ఇచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. ఎకనామిక్స్, హిస్టరీ, పోలిటికల్ సైన్స్, తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ విభాగాల్లో ఒక్కో పోస్టు, కామర్స్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி