లింగ నిర్దారణ చట్టరీత్యా నేరం

85பார்த்தது
లింగ నిర్దారణ చట్టరీత్యా నేరం
వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన పీసీపీఎన్డీ టీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ కె. వెంకటరమణ హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, బిడ్డ క్షేమంగా ఉందా అనే విషయాలు తెలుసుకోవడానికి గర్భస్థ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி