దేశాయిపేటలో ఉచిత వైద్య శిబిరం

73பார்த்தது
వరంగల్ దేశాయిపేటలో బుధవారం డాక్చర్ పార్లీ షారోన్ జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం మాజీ కార్పొరేటర్ క్రాంతి అధ్యక్షతనను జరిగింది. డాక్టర్ పార్లీషారన్ చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి డాక్టర్ స్థాయికి ఎదిగిన పార్లీ ఈరోజు లేకపోవడం బాధాకరమైన విషయం, తల్లిదండ్రులు కూడా తీరని లోటు తాను బ్రతికున్నప్పుడు పేద ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటానని ప్రామిస్ చేసిన తాను లేకపోవడం బాధాకరం అన్నారు.

தொடர்புடைய செய்தி