ఫేక్ మెసేజ్ లను నమ్మొద్దు: కలెక్టర్ ప్రావీణ్య

77பார்த்தது
ఫేక్ మెసేజ్ లను నమ్మొద్దు: కలెక్టర్ ప్రావీణ్య
సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లను నమ్మవద్దని, వెంటనే మెసేజ్ బ్లాక్ చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. తన పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా సృష్టించారని, మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ 94776414080 శ్రీలంక నంబర్ నుంచి సైబర్ నేరగాడు డబ్బులు ఫోన్ పే చేసి, స్క్రీన్ షాట్ షేర్ చేయాలని కోరుతూ పలువురికి మెసేజ్లు పంపారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி