పెద్దలను గౌరవించడం పిల్లలకు చిన్న తనం నుంచే అలవాటు చేయాలి

84பார்த்தது
పెద్దలను గౌరవించడం పిల్లలకు చిన్న తనం నుంచే అలవాటు చేయాలి
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ముందుగా వారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అవసానదశ తప్పని సరిగా వస్తుందని, పెద్దలను గౌరవించడం అనే సంస్కారాన్ని పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు చిన్న తనం నుంచే అలవాటు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி