19 మంది మందుబాబులకు జరిమానా

59பார்த்தது
19 మంది మందుబాబులకు జరిమానా
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 19 మందికి రూ.18 వేల జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ గురువారం తెలిపారు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికి మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి వెయ్యి రూపాయల జరిమానా విధించారన్నారు.

தொடர்புடைய செய்தி