కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి

52பார்த்தது
కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి
జనగామ జిల్లాకు చేనేత చెందిన కార్మికులు టీనేత ఆప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా ట్రస్ట్ ద్వారా వచ్చిన చేనేత ఆర్డర్లను నేతా కార్మికులకు ఆయా సంఘాలకు అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు సామాజిక భద్రతకు నేత బీమా పథకం ఉంటుందని పేర్కొన్నారు. కార్మికలు యాప్ లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி