వారి కుటుంబానికి అండగా ఉంటాం

73பார்த்தது
వారి కుటుంబానికి అండగా ఉంటాం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బైరి రమ భర్త యాదగిరి అనారోగ్యంతో మరణించారు. స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி