నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి

53பார்த்தது
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి
హనుమకొండ జిల్లా మడికొండలోని సేవా భారతి గోద్రెజ్ సంయుక్తంగా సెంటర్ ఫర్ ఎక్సలెంట్ పేరిట చేపడుతున్న వృత్తి శిక్షణ కోర్సుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నిర్వాహకుడు మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏర్ కండిషనర్, వాషింగ్ మిషన్ తదితర వస్తువుల రిపేరింగ్ నేర్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 905990 7740 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி