నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

75பார்த்தது
నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మ గారాల కింద రిజిస్ట్రేషన్ కాబడిన ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టామ్ కామ్ ద్వారా జపాన్ లోని ఫీల్డ్ వర్కర్స్ కింద పని చేసేందుకు అర్త కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు 9951909863 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி