ఎంపీ కావ్యకు శుభాకాంక్షలు వెల్లువ

84பார்த்தது
ఎంపీ కావ్యకు శుభాకాంక్షలు వెల్లువ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ కావ్యను మండలానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావ్యను మరియు ఎమ్మెల్యే కడియంను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంపీగా ఘనవిజయం సాధించిన సందర్భంగా కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మశెట్టి సరిత, నాయకుల తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி