ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

76பார்த்தது
ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 2, 3 అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మేన శ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు 7330990322 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி