కటాక్షపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి

59பார்த்தது
కటాక్షపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాని రహదారి వద్ద ఉన్న హనుమాన్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி