పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

74பார்த்தது
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ధర్మారంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి రవికుమార్ మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని, భవిష్యత్తు తరాలకు నాణ్యమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி