శానిటేషన్ పనులను పరిశీలించిన కౌన్సిలర్

85பார்த்தது
శానిటేషన్ పనులను పరిశీలించిన కౌన్సిలర్
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో సానిటేషన్ సిబ్బందితో స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి శానిటేషన్ పనులను బుధవారం దగ్గరుండి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி