ఘనంగా స్వేరోస్ విక్టరీ డే వేడుకలు

69பார்த்தது
ఘనంగా స్వేరోస్ విక్టరీ డే వేడుకలు
పరకాల పట్టణంలో స్వేరోస్ విక్టరీ డే వేడుకలు స్వేరో బొచ్చురాజు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొచ్చు రాజు అంబేద్కర్ స్వేరోస్ విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థ ద్వారా ఏంతో మంది పేద పిల్లలకు వారి కుటుంబ సహాయ సహకారాలు అందచేస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி