విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గొడుగులు

64பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో విఆర్ (వెన్నెల ఉమా రాణి)ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి యాకయ్య గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మరో ప్రైవేట్ పాఠశాలలో గొడుగులు పంపిణి చేశారు. సోమవారం ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గొడుగులను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி