
పాలకుర్తి: పదవీ బాధ్యతలు స్వీకరణ
మున్నూరు కాపు భవనంలో పరపతి సంఘ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కనుకుంట్ల రవికుమార్ ని గురువారం పలువురు సన్మానించారు. అదేవిధంగా నూతన అధ్యక్షులు, కోశాధికారి, ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శులను కాకతీయ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట కనక రాములు, గందె కృష్ణ ,ప్రసన్నాంజనేయ దేవాలయం అధ్యక్షులు, ఉద్యోగుల సంఘం కోశాధికారి అంబటి కుమారస్వామి సత్కరించారు.