మీ సేవ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్

81பார்த்தது
మీ సేవ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాలను ఆర్ ఐ రాకేష్ తో కలిసి పాలకుర్తి తహసిల్దార్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఈ సందర్భంగా మీసేవ కేంద్రాల్లో వినియోగదారుల నుండి ఉన్న దానికంటే ఎక్కువగా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా..? వినియోగదారునికి అన్ని వసతులు అందుతున్నాయా.. ? స్వయంగా మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி