జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ మృతి

59பார்த்தது
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ మృతి
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాల ప్రిన్సిపాల్ రాపోలు ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పద్మశాలీ అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తొర్రూర్ మండల అధ్యక్షులుగా, ప్రిన్సిపాల్ గా సేవలు అందించిన ప్రభాకర్ మృతిపట్ల పలువురు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி