గాయపడిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం

70பார்த்தது
గాయపడిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ఎలిగేటి సోమన్న రోడ్డుప్రమాదంలో గాయపడగా పాలకుర్తి మండల ఫోటోగ్రాఫర్ లు ఆర్థిక సహాయం అందించారు. శనివారం ఉదయం వారి స్వగృహంలో
జీడీ సంజయ్, బొమ్మగాని ప్రదీప్ కుమార్, రాపోలు రామ్ లక్ష్మణ్, గజ్జి రాజు, గుడికందుల నరేష్, శ్రీకాంత్, మహేష్ మొగులప్రదీప్, శేఖర్, మధు, బాబు, సురేష్ తదితరులు కల్సి 10 వేల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందించి త్వరగా కోలుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி