ప్రారంభానికి సిద్ధమైన మెడికల్ కళాశాల

562பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ హాజరు కానున్నారు అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி