నర్సంపేటలో సినీనటి అనసూయ సందడి

59பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం సినీ నటి అనసూయ సందడి చేశారు. నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ను అనసూయ ప్రారంభించారు. అనసూయను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అనసూయ రాకతో నర్సంపేట పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

தொடர்புடைய செய்தி