టేకు దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు

52பார்த்தது
ములుగు జిల్లాలో అక్రమంగా దాచి ఉంచిన కలపని సోమవారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వెంకటాపురం మండలం కలిపాక అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచి ఉంచిన కలపను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న ఏడు కలప దుంగలను అటవీ శాఖ కార్యాలయంకు తరలించారు. సీజ్ చేసిన కలప విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி